అమరావతి పేరుతో ప్రభుత్వం రాక్షస క్రీడ
close

తాజా వార్తలు

Published : 04/07/2020 15:00 IST

అమరావతి పేరుతో ప్రభుత్వం రాక్షస క్రీడ

భాజపా నేత పురందేశ్వరి వ్యాఖ్య

అమరావతి: అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రాభివృద్ధితో ఇది ముడిపడిన అంశమని చెప్పారు. అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహనీయులని కొనియాడారు. అమరావతి పేరుతో ఈ ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోందని మండిపడ్డారు. పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలన్నారు. అమరావతి కోసం మహిళల ఉద్యమం ప్రశంసనీయమనీ.. అమరావతి రైతుల ఉద్యమానికి భాజపా మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని