close

తాజా వార్తలు

Updated : 07/03/2021 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా నేతలు నోరు మెదపరెందుకు?: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రశ్నించే గొంతుక పేరుతో ప్రచారం చేస్తున్న భాజపా అభ్యర్థి రామచంద్రరావు గత ఆరేళ్లలో ఏం చేశారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ దోమలగూడలో ఏర్పాటు చేసిన పీవీ వాణి సమన్వయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తున్నా.. రాష్ట్ర భాజపా నేతలు నోరు ఎందుకు మెదపడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. లక్షలాది మంది పట్టభద్రులను తయారు చేసిన వాణీదేవి అభ్యర్థిత్వంపై ప్రత్యర్థులు సైతం విమర్శలు చేసే పరిస్థితి లేదన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు.
 ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని