kodali nani: జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

తాజా వార్తలు

Published : 01/10/2021 01:53 IST

kodali nani: జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

అమరావతి: నిన్న మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన పవన్‌ కల్యాణ్.. 2024లోనూ గెలుస్తారో? లేదో? తెలీదన్నారు. పవన్‌.. తెదేపా, భాజపా, కాంగ్రెస్‌తో కలిసినా వైకాపానే గెలుస్తుందన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని