రూట్‌- సిబ్లీ శతక భాగస్వామ్యం: ఇంగ్లాండ్‌ 185/2
close

తాజా వార్తలు

Updated : 05/02/2021 15:32 IST

రూట్‌- సిబ్లీ శతక భాగస్వామ్యం: ఇంగ్లాండ్‌ 185/2

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ (78*), సిబ్లీ (64*) నిలకడగా పరుగులు చేస్తున్నారు. మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం (122*) నెలకొల్పారు. వీరిద్దరు దూకుడు పెంచి వేగంగా పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 71 ఓవర్లకు ఇంగ్లాండ్ 185/2. మరోవైపు వికెట్‌ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇవీ చదవండి

సచిన్‌, ఆర్పీ, శ్రీనాథ్‌ కన్నా బుమ్రానే ఎక్కువ

1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని