INDvsSL: టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌

తాజా వార్తలు

Updated : 29/07/2021 19:40 IST

INDvsSL: టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో మరికాసేపట్లో జరగనున్న మూడో టీ20లో టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమానంగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఫైనల్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు సిరీస్‌ కైవసం చేసుకుంటారు. కాగా, గత మ్యాచ్‌లో గాయపడ్డ నవ్‌దీప్‌సైని స్థానంలో సందీప్‌ వారియర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ రాణా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌, సందీప్‌ వారియర్‌, చేతన్‌ సకారియా, వరుణ్‌ చక్రవర్తి

శ్రీలంక జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, సందీర సమరవిక్రమ, పాతుమ్‌ నిస్సంక, డాసున్‌ శనక (కెప్టెన్‌), ధనంజయ డిసిల్వ, వానిండు హసరంగ, రమేశ్‌ మెండిస్‌, చామిక కరుణరత్నె, అఖిల ధనంజయ, దుష్మంత చమీరా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని