close

తాజా వార్తలు

Published : 09/04/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ అలగ్‌.. తొడకొట్టిన గేల్‌..ధోనీ గోలీలాట..

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు మరొక్క రోజే ఉందంటూ ఐపీఎల్‌ ట్వీట్‌ చేసింది. #IndiaKiVibeAlagaHai పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. అదిప్పుడు వైరల్‌గా మారింది.

* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాక్టీస్‌ మ్యాచులతో హోరెత్తిస్తోంది. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు పోటాపోటీగా తలపడ్డారు. మరోవైపు వీణా శ్రీవాణి సన్‌రైజర్స్‌ థీమ్‌సాంగ్‌ను వీణపై వాయించారు.

* బయో బుడగల్లో కష్టంగా ఉన్నా జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతోందని రోహిత్‌ శర్మ అంటున్నాడు. చెన్నైలో తమ అనుభవం గురించి ఆటగాళ్లు సంతోషంగా ఉన్నారు. 12 సీజన్లుగా కీరన్‌ పొలార్డ్‌ ముంబయికే ఆడుతున్నాడని ముంబయి ట్వీట్‌ చేసింది.


























ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని