WTC Final: టాస్‌ గెలిచిన కివీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌
close

తాజా వార్తలు

Published : 19/06/2021 14:40 IST

WTC Final: టాస్‌ గెలిచిన కివీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త! భారత్‌×న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన కేన్‌ విలియమ్సన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. చల్లని వాతావరణం, పరిస్థితులను ఉపయోగించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టులో మార్పులేమీ లేవు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని