close
భారత జట్టుకు కీర్తన

చందానగర్‌, న్యూస్‌టుడే: చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియం క్రీడాకారిణి కీర్తన భారత ఇన్‌లైన్‌ అండర్‌-19 హాకీ జట్టుకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి 15 వరకు మహారాష్ట్రలో జరిగిన సెలెక్షన్స్‌లో ప్రతిభ కనబరిచిన కీర్తనను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. 2017, 2018లలో వరుసగా తెలంగాణ జట్టు తరఫున కీర్తన వివిధ టోర్నీల్లో రాణించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.