close
21న చెస్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ర్యాంకింగ్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. అండర్‌-7, 9, 11, 13, 15, 17 విభాగాల్లో బాలబాలికలకు గేమ్‌లు నిర్వహించనున్నారు. 1/1/2002 తర్వాత పుట్టినవాళ్లు ఈ టోర్నీలో పాల్గొనడానికి అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు శుక్రవారం లోపు పేర్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 7337578899, 7337399299 నంబర్లలో లేదా ‌ www.chesstelangana.com  వెబ్‌సైట్లో సంప్రదించాలి. స్విస్‌ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఐదు రౌండ్లు నిర్వహించనున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.