close
బీహెచ్‌ఈఎల్‌ విజయం

వార్షిక బాస్కెట్‌బాల్‌ లీగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం నిర్వహిస్తున్న వార్షిక బాస్కెట్‌బాల్‌ లీగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సెయింట్స్‌పై బీహెచ్‌ఈఎల్‌ పైచేయి సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బీహెచ్‌ఈఎల్‌ 79-73తో సెయింట్స్‌పై గెలిచింది. బీహెచ్‌ఈఎల్‌ జట్టులో భరత్‌ (21), శ్రీకాంత్‌ (14), హరీశ్‌ (10), సి.శ్రీకాంత్‌ (9).. సెయింట్స్‌ తరఫున క్లిఫ్టన్‌ (25), అభిషేక్‌ (15), అగ్ని (12), డుజాన్‌ (8) సత్తాచాటారు. మరో మ్యాచ్‌లో వైఎంజీ 74-66తో టీమ్‌ స్విష్‌పై గెలిచింది. వైఎంజీ తరఫున క్రిస్‌ (22), ప్రణవ్‌ (18), పృథ్వీ (14), అనురాగ్‌ (14).. స్విష్‌ జట్టులో అఖిలేష్‌ (17), నవనీల్‌ (14), వాసు (12), సాకేత్‌ (12) మెరిశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.