close
సత్తాచాటిన తిలక్‌ వర్మ

హైదరాబాద్‌ గెలుపు
వినూమాన్కడ్‌ ట్రోఫీ

సూరత్‌: వినూమాన్కడ్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 40 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో భరత్‌ (31) రాణించాడు. మన బౌలర్లలో అనికేత్‌రెడ్డి (3/8), సాయి పూర్ణానంద రావు (3/25) చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 33.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (41) బ్యాట్‌తో మెరిశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.