close
ఫైనల్లో రంగారెడ్డి

అంతర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా జూనియర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో రంగారెడ్డి జట్టు ఫైనల్‌ చేరింది. నల్గొండలో జరిగిన సెమీస్‌లో రంగారెడ్డి 3-2 (టైబ్రేకర్‌) తేడాతో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లూ గోల్స్‌ కొట్టకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించారు. ఆ షూటౌట్‌లో రంగారెడ్డి ఆటగాళ్లు పైచేయి సాధించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.