close
చంద్రశేఖరునికి ‘విశ్వంభర’ పురస్కారం

29న సినారె జయంతి సభలో ప్రదానం

నారాయణగూడ, న్యూస్‌టుడే: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి పేరిట ఆయన కుటుంబ ట్రస్టు (సుశీలా నారాయణరెడ్డి) నెలకొల్పిన ‘విశ్వంభర’ పురస్కారానికి ప్రముఖ కన్నడ కవి, జ్ఞానపీఠ విజేత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రశేఖర కంబార ఎంపికయ్యారు. ఈ నెల 29న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే సినారె 88వ జయంతి ఉత్సవంలో..జాతీయ పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేస్తారని ట్రస్టు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య ప్రకటించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.