close
చుక్కాపూర్‌లో 13 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత

తలకొండపల్లి, న్యూస్‌టుడే : పల్ల్లెల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గత మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గురువారం 13 డిగ్రీలు నమోదైంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఉండి, చల్లని గాలులు వీస్తున్నాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.