close

ప్రధానాంశాలు

ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలు

ఈనాడు, హైదరాబాద్‌: మండలస్థాయి నుంచి ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఉపాధి కల్పనశాఖ సంచాలకులు కేవైనాయక్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://worldskillsindia.co.in/worldskill/index.php  పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రపంచ నైపుణ్య అర్హతల్లో భాగంగా షాంఘై, చైనా-2021 కోసం పోటీదారులు 1996 జనవరి 1 తరువాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులు మాత్రమే మెకాట్రోనిక్స్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, వాటర్‌ టెక్నాలజీ, ఐటీ నెట్‌వర్క్‌ విభాగాల్లో పాల్గొనేందుకు అర్హులవుతారు. మిగతా నైపుణ్య పోటీలకు 1999 జనవరి 1 తరువాత జన్మించి ఉండాలని సూచించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.