
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రధానమంత్రి స్వనిధి పథకం పరిధిలో వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు రుణాల మంజూరులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రశంసించారు. ప్రధాని మోదీ బుధవారం దిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్వనిధి పథకంలో తెలంగాణ పురోగతిని మిశ్రా ప్రధానికి తెలియజేశారు. ‘‘ప్రభుత్వం రాష్ట్రంలో 5,88,099 మంది వీధి వ్యాపారులను గుర్తించింది. అందులో 4,29,250 దరఖాస్తులను స్వీకరించి, 3,07,279 మందికి రుణాలు మంజూరు చేసింది. 1,76,628 మందికి పంపిణీ చేసింది’’ అని సీఎస్ సోమేశ్‌కుమార్ వివరించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?