దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచి అవసరం
close

ప్రధానాంశాలు

దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచి అవసరం

బార్‌కౌన్సిల్‌ ఛైర్మన్ల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచిని ఏర్పాటు చేయాలని బార్‌ కౌన్సిళ్ల ఛైర్మన్లు డిమాండ్‌ చేశారు. దక్షిణాదిలోని బార్‌ కౌన్సిళ్ల ఛైర్మన్లతో తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి శుక్రవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. దక్షిణాదిలోని ఎంపీలందరి నుంచి సుప్రీంకోర్టు బెంచి ఏర్పాటుకు మద్దతు లేఖలు సేకరించాలని తీర్మానించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని