ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించండి

ప్రధానాంశాలు

ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించండి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో పనిచేసే వారిలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి జాబితా పంపాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాల అభివృద్ధి, విద్యాబోధనలో (గత రెండు విద్యాసంవత్సరాల్లో) కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి జాబితా పంపాలని కోరింది. జిల్లా కమిటీ గుర్తించిన వారి పేర్లను ఆగస్టు 10 నాటికి కమిటీకి పంపాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని