తిరుమలలో మళ్లీ చిరుత సంచారం

ప్రధానాంశాలు

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని గోగర్భం అటవీశాఖ గార్డెన్‌ కాపలదారుడి ఇంటికి సమీపంలో శనివారం రాత్రి చిరుత సంచరించింది. ఈ దృశ్యాలను కాపలాదారుడి కుమారుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇటీవల ఘాట్‌రోడ్లలో తరచూ చిరుతలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో భక్తుల రాకపోకలు తగ్గడంతో వన్య ప్రాణుల సంచారం అధికమైంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని