close

ప్రధానాంశాలు

ప్రైవేటులో మూడు పరీక్ష కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో 7 రాష్ట్రాల్లోని 25 ప్రైవేటు ప్రయోగశాలల్లో కరోనా పరీక్షల నిర్వహణకు భారత వైద్య పరిశోధన మండలి అనుమతించింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ పరిధిలోని అపోలో (జూబ్లీహిల్స్‌); విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ (హిమాయత్‌నగర్‌); విమ్టా ల్యాబ్స్‌ (చర్లపల్లి)లో కరోనా పరీక్షల నిర్వహణకు అనుమతులు వచ్చాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.