close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తండ్రికి తోడుగా... గుడారం రక్షణగా...

విశాఖ ఎన్‌ఏడీ కూడలికి చెందిన మధు అనే యువకుడి తండ్రిని కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో చేర్చారు. అతను తండ్రికి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వార్డు బయట గుడారం ఏర్పాటు చేసుకుని ఇలా నిరీక్షిస్తూ కనిపించాడు.

- ఈనాడు, విశాఖపట్నం


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు