close

తాజా వార్తలు

విద్యార్థుల ర్యాలీ

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండల కేంద్రంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్ధులు గ్రామంలోని స్ధానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి అంబేద్కర్‌ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకట్‌, ఎస్సై నరేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.