తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: గ్రేట్‌ లర్నింగ్‌, ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, స్టైపెండ్‌: నెలకు రూ.10,000

Published : 28 Jun 2021 01:10 IST

మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: గ్రేట్‌ లర్నింగ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 7
ఎవరు అర్హులు: ఎంఎస్‌-వర్డ్‌,
ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలున్నవారు
లింకు:
internshala.com/i/0733cc


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఆల్‌ ఎబౌట్‌ క్యాన్సర్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 6,000
దరఖాస్తు గడువు: జులై 7
ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, కోరల్‌డ్రా, అడోబ్‌ ఇలస్ట్ర్టేటర్‌ నైపుణ్యాలున్నవారు  
లింకు:
internshala.com/i/a85a7a


మొబైల్‌ ఆప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఓఈటీడీ ల్యాబ్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జులై 7

ఎవరు అర్హులు: యూఐ, యూఎక్స్‌ డిజైన్‌, ఫ్లట్టర్‌, రెస్ట్‌ ఏపీఐ, డార్ట్‌ నైపుణ్యాలున్నవారు
లింకు: 
internshala.com/i/c86683


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని