ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌ (సీసీఆర్‌యూఎం) 74 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 20 Sep 2023 00:04 IST

సీసీఆర్‌యూఎం-న్యూదిల్లీలో ..

పోస్టులు: 74

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌ (సీసీఆర్‌యూఎం) 74 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: రిసెర్చ్‌ ఆఫీసర్‌, ఇన్వెస్టిగేటర్‌, సీనియర్‌ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌, హిందీ అసిస్టెంట్‌ తదితరాలు.

విభాగాలు: ప్రొడక్షన్‌ అండ్‌ మార్కెటింగ్‌, స్టాటిస్టిక్స్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎండీ/ పీజీ డిగ్రీ.

వయసు: 30-40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: అడ్మిన్‌ ఆఫీసర్‌, సీసీఆర్‌యూఎం, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయుష్‌ అనుసంధాన్‌ భవన్‌, 61-65 ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, డీ బ్లాక్‌ ఎదురుగా, జనక్‌పురి, న్యూదిల్లీ-110058.

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://ccrum.res.in/UserView/index?mid=1752


తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఫ్యాకల్టీ  

పోస్టులు: 84

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ యూనివర్సిటీ.. 84 ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.  

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (వెటర్నరీ సైన్స్‌ ఫ్యాకల్టీ): 56  

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (వెటర్నరీ సైన్స్‌ ఫ్యాకల్టీ): 28

విభాగాలు: యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్‌, యానిమల్‌ న్యూట్రిషన్‌, లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌, లైవ్‌స్టాక్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్‌, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ, వెటర్నరీ మెడిసిన్‌, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, వెటర్నరీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ, రేడియాలజీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌/ మాస్టర్స్‌ డిగ్రీతో పాటు నెట్‌/ స్లెట్‌/ సెట్‌ లేదా ఎంఫిల్‌/ పీహెచ్‌డీ.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1,500 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.750).
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘రిజిస్ట్రార్‌, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌’ చిరునామాకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2023.

వెబ్‌సైట్‌: https://tsvu.nic.in/home.aspx


గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

పోస్టులు: 11

గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ తదితరాలు.

విభాగాలు: హెచ్‌ఆర్‌, అడ్మిన్‌, మెకానికల్‌, టెక్నికల్‌ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ బీఈ/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.

వయసు: 39-54 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2023.

వెబ్‌సైట్‌: https://goashipyard.in/notice-board/ careers/advertisement/ 


ఎయిమ్స్‌-రాయ్‌పుర్‌లో సీనియర్‌ రెసిడెంట్లు

పోస్టులు: 98

రాయ్‌పుర్‌లోని ఎయిమ్స్‌ 98 సీనియర్‌ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: విభాగాలు: అనాటమీ, కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, పిడియాట్రిక్స్‌, మైక్రోబయాలజీ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ పీజీ డిప్లొమా.

వయసు: 45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.09.2023

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/user/vacancies.php


ముంబయి సెంట్రల్‌ రైల్వేలో..

పోస్టులు: 62

ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే.. రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో 62 స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, బాడీబిల్డింగ్‌, సైక్లింగ్‌, హాకీ, ఖో-ఖో, పవర్‌లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, వాటర్‌పోల్‌, అథ్లెటిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ ఐటీఐ/ 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్‌.

వయసు: 18-25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ట్రయల్స్‌, ఇతర నిబంధనల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2023

వెబ్‌సైట్‌: https://www.rrccr.com/Home/Home


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని