నోటీస్‌బోర్డు

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, బొకారో స్టీల్‌ ప్లాంట్‌...  108 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 26 Mar 2024 00:02 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, బొకారో స్టీల్‌ ప్లాంట్‌...  108 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

I. ఎగ్జిక్యూటివ్‌ 1. సీనియర్‌ కన్సల్టెంట్‌  2. కన్సల్టెంట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 3. మెడికల్‌ ఆఫీసర్‌ 
4. అసిస్టెంట్‌ మేనేజర్‌II. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ 5. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)
6. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)
7. మైనింగ్‌ ఫోర్‌మాన్‌ 8. సర్వేయర్‌
9. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (మైనింగ్‌/ఎలక్ట్రికల్‌)
10. మైనింగ్‌ ఫోర్‌మ్యాన్‌  11. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024.
వెబ్‌సైట్‌:https://sail.co.in/


కాటన్‌ యూనివర్సిటీలో టీచింగ్‌  సిబ్బంది

గువాహటిలోని కాటన్‌ యూనివర్సిటీ.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 167 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌: 21
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 46
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 100  

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
విభాగాలు: ఆంత్రోపాలజీ, బోటనీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, హిస్టరీ, లా, ఫిజిక్స్‌, జువాలజీ, కామర్స్‌, హిందీ, సైకాలజీ తదితరాలు.
ఈ-మెయిల్‌:recruit2024@cottonuniversity.ac.in
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ద రిజిస్ట్రార్‌, కాటన్‌ యూనివర్సిటీ, పాన్‌బజార్‌, గువాహటి-781001.
సాఫ్ట్‌ కాపీలు పంపేందుకు చివరి తేదీ: 02-04-2024.
హర్డ్‌ కాపీలు పంపేందుకు చివరి తేదీ: 08-04-2024.
వెబ్‌సైట్‌: https://cottonuniversity.ac.in/


కేంద్ర శాఖల్లో స్పెషలిస్ట్‌, సైంటిస్ట్ట్‌లు

దేశవ్యాప్తంగా కేంద్ర శాఖలు/ విభాగాల్లో 147 పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  • సైంటిస్ట్‌-బి (మెకానికల్‌): 01
  • ఆంత్రోపాలజిస్ట్‌ (ఫిజికల్‌ ఆంత్రోపాలజీ): 01
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (అనస్తీషియాలజీ): 48  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కార్డియో వాస్కులర్‌, థొరాసిక్‌ సర్జరీ): 05
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నియోనటాలజీ): 19  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (న్యూరాలజీ): 26  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఆబ్‌స్ట్రేటిక్స్‌, గైనకాలజీ): 20  
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-III, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫిజికల్‌ మెడిసిన్‌, రిహాబిలిటేషన్‌): 05  
  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (వాటర్‌ రిసోర్సెస్‌): 04  
  • సైంటిస్ట్‌-బి (సివిల్‌ ఇంజినీరింగ్‌): 08  
  • సైంటిస్ట్‌-బి (ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 03
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సేఫ్టీ): 07  

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024.
వెబ్‌సైట్‌ : https://upsc.gov.in/recruitment/recruitmentnadvertisement


వాక్‌ ఇన్‌

ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీలో మెడికల్‌ పోస్టులు

అల్వార్‌ (రాజస్థాన్‌)లోని ఈఎస్‌ఐసీ-, మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌... కాంట్రాక్ట్‌ మెడికల్‌ పోస్టుల భర్తీ చేయబోతోంది.

1. ప్రొఫెసర్‌ 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
4. సీనియర్‌ రెసిడెంట్‌ 5. సూపర్‌ స్పెషలిస్ట్‌ 6. అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీ

స్పెషాలిటీ: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీలో మెడికల్‌ పీజీ, పీజీ డిప్లొమా, ఎండీ, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌తో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: రూ.225. ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 02, 03.
వేదిక: అకడమిక్‌ బ్లాక్‌, ఈఎస్‌ఐసీ ఎంసీహెచ్‌, దేసులా మియా, అల్వార్‌ (రాజస్థాన్‌).
వెబ్‌సైట్‌:https://mcalwar.esic.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని