ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టీస్‌ బిట్లు

వడ్డీరేట్లపై నియంత్రణ, క్రమబద్ధీకరణ తొలగించాలని సిఫార్సు చేసిన కమిటీ?

Published : 24 Jul 2022 00:49 IST

1. వడ్డీరేట్లపై నియంత్రణ, క్రమబద్ధీకరణ తొలగించాలని సిఫార్సు చేసిన కమిటీ?
  1) నరసింహం కమిటీ, 1991   2) డాక్టర్‌ సి.రంగరాజన్‌ కమిటీ, 1991
  3) జి.వి.రామకృష్ణ కమిషన్‌ 1991   4) తారాపోర్‌ కమిటీ, 1991
2. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా మూలధనం సేకరించిన మొదటి  ప్రభుత్వరంగ బ్యాంకు?
  1) ఆర్‌బీఐ    2) నాబార్డ్‌    3) ఐడీబీఐ    4) ఎస్‌బీఐ
3. ప్రైవేట్‌రంగంలో స్థానిక బ్యాంకులను అనుమతించిన సంవత్సరం?
  1) 1996 - 97 2) 1995 - 97 3) 1994 - 97 4) 1993 - 97
4. రిజర్వుబ్యాంకు ఆధ్వర్యంలో ద్రవ్య పర్యవేక్షణ మండలిని ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 1995, నవంబరు 17   2) 1994, నవంబరు 16  
3) 1996, నవంబరు 18   4) 1997, నవంబరు 19
5. వాణిజ్య బ్యాంకులు, విత్తసంస్థల మొండిబాకీల వసూళ్లకు ఏర్పాటు చేసిన వ్యవస్థ?
1) రుణాల వసూళ్ల ట్రైబ్యునల్స్‌  
2) రాబడి వసూళ్ల ట్రైబ్యునల్స్‌
3) ఆదాయ వసూళ్ల ట్రైబ్యునల్స్‌  4) పైవన్నీ
6. భారతీయ రిజర్వు బ్యాంకు ఎప్పటి నుంచి కరెన్సీ నోట్లను జారీచేస్తోంది?
  1) 1936    2) 1937    3) 1938    4) 1939
7. భారతీయ కరెన్సీ నోట్ల మీద ఎవరి సంతకం ముద్రించి ఉంటుంది?
  1) రిజర్వు బ్యాంకు గవర్నర్‌  2) కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి
  3) రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి  4) రెవెన్యూ కార్యదర్శి

సమాధానాలు : 1-1 ; 2-4; 3-1; 4-2; 5-1; 6-3; 7-1.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని