లెక్కలు మొత్తం ఆ సూత్రంలోనే!

లెక్కను ఒక లెక్క ప్రకారమే చేయాలి. ఎలాపడితే అలా చేయడానికి వీలులేదు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఇలా ఎన్నో గణిత ప్రక్రియలు ఒకే సమీకరణంలో వస్తుంటాయి. వాటిని నిర్దిష్ట క్రమంలో మాత్రమే చేయాలి. తేలిక కదా అని

Published : 16 Aug 2022 01:49 IST

జనరల్‌స్టడీస్‌ అరిథ్‌మెటిక్‌ 

లెక్కను ఒక లెక్క ప్రకారమే చేయాలి. ఎలాపడితే అలా చేయడానికి వీలులేదు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఇలా ఎన్నో గణిత ప్రక్రియలు ఒకే సమీకరణంలో వస్తుంటాయి. వాటిని నిర్దిష్ట క్రమంలో మాత్రమే చేయాలి. తేలిక కదా అని ముందు కూడికలు తర్వాత తీసివేతలు చివరికి గుణకారాలకో, భాగహారాలకో వెళితే లెక్క కచ్చితంగా తప్పవుతుంది.  సరైన సమాధానం రాదు. అందుకే గణితశాస్త్రవేత్తలు ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. ఏ లెక్క అయినా తప్పనిసరిగా దాని ప్రకారం చేయాల్సిందే. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని