మందకొడిగా.. మహా బద్ధకంగా!

ఆ వాయువులు గాలి కంటే తేలిక. మందకొడితనానికి మారుపేరు. బహు బద్ధకానికి చిరునామా. వాటికి ఎలాంటి రసాయన చర్యాశీలత ఉండదు. రంగు, రుచి, వాసన లేదు.

Updated : 26 May 2023 03:04 IST

జనరల్‌ స్టడీస్‌ - రసాయన శాస్త్రం

ఆ వాయువులు గాలి కంటే తేలిక. మందకొడితనానికి మారుపేరు. బహు బద్ధకానికి చిరునామా. వాటికి ఎలాంటి రసాయన చర్యాశీలత ఉండదు. రంగు, రుచి, వాసన లేదు. ప్రకృతిలో అతి స్వల్పంగా లభిస్తాయి. ఆవర్తన పట్టికలో అటు చివర్లో ఉన్నప్పటికీ, అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఆధునిక కాలంలో అనేక వైద్య, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. ప్రకటనల్లో, పారాచూట్‌లలో, పరిశోధన బెలూన్లలో, విద్యుత్తు బల్బుల్లో వాడుతున్నారు. అరుదైన ఆ ఆదర్శ వాయువులు, వాటి ప్రత్యేకతలు, ఉపయోగాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని