నీట్‌ ఫలితాల్లో ఆకాశ్‌ బైజూస్‌ సత్తా.. టాప్‌-2 ర్యాంకులూ సొంతం

వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌-2022లో ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులు సత్తా చాటారు. 715/720 మార్కులతో ఆలిండియా స్థాయిలో టాప్‌-2 ర్యాంకులు సాధించారు.

Updated : 09 Sep 2022 16:30 IST

వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌-2022లో ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులు సత్తా చాటారు. 715/720 మార్కులతో ఆలిండియా స్థాయిలో టాప్‌-2 ర్యాంకులు సాధించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఆకాశ్‌ బైజూస్‌ క్లాస్‌రూమ్‌కు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ప్రవేశ పరీక్షలో మెరిశారు. నీట్‌-2022లో మొత్తం ×××××× విద్యార్థులు క్వాలిఫై అవ్వగా.. వారిలో ××××× మంది ఆకాశ్‌ బైజూస్‌ క్లాస్‌ రూమ్‌ విద్యార్థులే కావడం గమనార్హం.

టాపర్ల మనోగతం..

నీట్‌ ఫలితాల్లో ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థి అయిన హృషికేశ్‌ ఎన్‌ గంగులే (కర్ణాటక) టాప్‌-1లో నిలవగా.. దిల్లీకి చెందిన వత్స ఆశిష్‌ భత్రా టాప్‌-2లో నిలిచారు. వీరిద్దరికీ 715/720 చొప్పున మార్కులు వచ్చాయి. ఆలిండియాతో పాటు ఆయా రాష్ట్రాల్లోనూ వీరే టాపర్లుగా నిలిచారు.

  • ‘ర్యాంకు సాధించడంలో ఆకాశ్‌ బైజూస్‌ ఇచ్చిన మద్దతు మరువలేనిది. అస్సలు ఊహించలేదు. ఆకాశ్‌ బైజూస్‌ నాకు రెండో ఇల్లనే చెప్పాలి’- హృషికేశ్‌
  • ‘ఆకాశ్‌ బైజూస్‌, వారిచ్చిన స్టడీ మెటీరియల్‌ సహకారంతో సీరియస్‌గా నా ప్రిపరేషన్‌ ప్రారంభించా. ఇక్కడి అధ్యాపకులు సహా అన్నీ ఎంతో బాగున్నాయి. ఈ విజయంలో ఆకాశ్‌ బైజూస్‌ కీలక పాత్ర పోషించింది’- వత్స

బైజూస్‌ సరికొత్త రికార్డు

నీట్‌లో గత కొన్నాళ్లుగా ఆకాశ్‌ బైజూస్‌ నిలకడగా మెరుగైన ప్రదర్శనను కనబరుస్తోంది. అనతికాలంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్షకు దేశంలోనే ప్రముఖ కోచింగ్‌ సంస్థగా అవతరించింది. ఈ క్రమంలో నీట్‌-2022లోనూ ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. అత్యధిక మంది టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. తాజాగా వెలువరించిన ఫలితాల్లో  ××× విద్యార్థులు ఆలిండియా స్థాయిలో టాప్‌-10లో నిలిచారు. ×× విద్యార్థులు టాప్‌-50లో స్థానం సంపాదించారు. ×× విద్యార్థులు టాప్‌-100లో చోటు దక్కించకున్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బైజూస్‌ విద్యార్థులు సత్తా చాటారు. నీట్‌-2022లో ××××  సాధించడం ద్వారా క్లాస్‌రూమ్‌ విభాగంలో ఆకాశ్‌ బైజూస్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

To check all the ranks visit - https://www.aakash.ac.in/neet-results
 

నీట్‌-2023 ప్రిపరేషన్‌ సిద్ధమవుతున్నారా?

మెడిసిన్‌ చదవాలని, నీట్‌లో మెరవాలని అనుకుంటున్న విద్యార్థులు ఇప్పుడే ఆకాశ్‌లో చేరండి. నీట్‌-2023కు ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి. ఆకాశ్‌ బైజూస్‌ రిపీటర్‌ కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే బ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.. (link)

పట్టుదలతో ఏదైనా సాధించాలంటే స్ఫూర్తి నింపే వ్యక్తులు ముఖ్యం. నీట్‌ సాధించడమే మీ లక్ష్యమైతే ఆకాశ్‌ విద్యార్థులే అందుకు స్ఫూర్తి. తమ పట్టుదల, ధైర్యంతో వారు విజయం సాధించారు. అలాంటి వారూ మీకూ స్ఫూర్తిగా నిలవొచ్చు. వారి స్ఫూర్తిమంతమైన విజయ గాథల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..(Link)

---- వీడియో----

ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులు, ఇక్కడి సిబ్బంది నిరంతర శ్రమ, వారి పట్టుదల కారణంగానే ఇవాళ ఈ అరుదైన ఘనత సొంతమైంది. ఇప్పుడు ప్రవేశపరీక్షలో మెరిసిన వారంతా కొవిడ్‌ మహమ్మారి సమయంలో నీట్‌కు సన్నద్ధమయ్యారు. అలాంటి క్లిష్టమైన సమయంలో విద్యార్థుల ప్రిపరేషన్‌ ఆగకూడదన్న ఉద్దేశంతో బోధనను ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌కు మార్చాం. MS టీమ్‌లను ఉపయోగించి ఉపన్యాసాలు అందించినా.. రికార్డ్ చేసిన వీడియో లెక్చర్ల యాక్సెస్‌ను అందించినా.. 24/7 ఆన్‌లైన్ డౌట్ రిజల్యూషన్‌ను అందించినా.. విద్యార్థులకు అంతరం లేని అభ్యసన అనుభవాన్ని అందించడం కోసం ఆకాశ్‌ బైజూస్‌ తన వంతు కృషి చేసింది. దాన్నే మున్ముందూ కొనసాగించనుంది. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి తోడ్పాటు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆకాశ్‌ బైజూస్‌ ముందుకు సాగుతోంది. 

2022 నీట్‌లో విజయం సాధించిన ఆకాశ్‌ విద్యార్థులు స్ఫూర్తిగాథలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.. (Link)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని