సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 10 Sep 2022 14:42 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


పదమెక్కడ?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. ఇచ్చిన వాక్యాల్లో ఎక్కడ ఏ పదం సరిపోతుందో చూసి రాయండి.


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ గడులను సరైన అక్షరాలతో పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా, ఐమూలగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
soccer, helmet, football, volleyball, hockey, court, running, bat, kick, shoes, field, basketball


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల ఆట: కుందేలు, కుండ, కుండపోత, కపోతం, మేకపోతు, మేడ, మేకు, మేలు, వడ, గోడ, గోవు, ఆవు, తేలు, పాము, పాలు, జడ, కడలి, తల, పేలవం, కల, పోకడ, దవడ, వనం, మీనం, దయ, అర, చీడ, చీర, చీము, పవనం, ఆపద, ధర, మర, అరక, మీరు, చీమ, దోమ, పేడ

చెప్పుకోండి చూద్దాం: 1.విజయం 2.విలయం 3.గాయం 4.గేయం 5.అభినయం

పదమెక్కడ: 1.సి. 2.డి 3.బి 4.ఎ

తేడాలు కనుక్కోండి: 1.కప్పనోరు 2.చినుకు 3.తామరాకు 4.తామరాకు కాడ 5.రాయి 6.మొక్క

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని