Updated : 06 Dec 2021 19:18 IST

దారేది?

చిన్నూకు దోసె అంటే చాలా ఇష్టం. పైగా తనకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తోంది. మరింకేం మీరు మన చిన్నూకు దారి చూపి కాస్త సాయం చేసేయండి.. సరేనా!


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
వానాకాలం, లంక గ్రామాలు, కావేరి నది, గోదావరి, వరద, ముంపు గ్రామాలు, విహంగ వీక్షణం, ఆర్తనాదాలు, హాహాకారాలు, అంధకారం, తాగునీరు, వాగునీరు, చిమ్మచీకట్లు, ముంపుప్రాంతాలు, వరద బీభత్సం, సహకారంఒకే ఒక అక్షరం!
ఖాళీగా ఉన్న రెండేసి గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి.కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


జంతర్‌ మంతర్‌
నేస్తాలూ కింది పదాల్లోని ఆంగ్ల అక్షరాలు సరిగా లేవు. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.


చెప్పుకోండి చూద్దాం!
నా నిండా రంధ్రాలే. అయినా నేను భలేగా నీళ్లను పట్టి ఉంచుతాను. మీకు తెలుసా.. నేనెవరో?


నేను గీసిన బొమ్మ


జవాబులు
జంతర్‌ మంతర్‌: 1.animals 2.flowers 3.environment 4.comic hero 5.toyshop
ఒకే ఒక అక్షరం: 1.ద్రం 2.ద 3.మం 4.డి 5.రి 6.జా
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 4, 6, 7, 8  తప్పులు: 1 (పొదరిల్లు), 2 (పరమాన్నం), 3 (గంగమ్మ జాతర), 5 (అవరోధాలు)
చెప్పుకోండి చూద్దాం: స్పాంజి
కవలలేవి?: 2, 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు