బొమ్మల్లో ఏముందో!

ఈ బొమ్మల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ పండు పేరు వస్తుంది. అదేంటో కనిపెట్టండి.

Published : 22 Dec 2021 01:15 IST

ఈ బొమ్మల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ పండు పేరు వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
సూర్యోదయం, సూర్యాస్తమయం, అయోమయం, సూరీడు, సూర్యుడు, మాయం, చందమామ, చంద్రబింబం, చంద్రుడు, జాబిల్లి, జామకాయ, జాజికాయ, సమస్తము, పుస్తకము, కొలమానం, అభిమానం, పెంకుటిల్లు, వంతెన, వందనం, నందనం


క్విజ్‌.. క్విజ్‌..!

1. మనదేశంలో 75 ఏళ్ల వయసు పైబడిన చెట్లకు ఏ రాష్ట్ట్ర్రం పింఛను ఇస్తోంది?
2. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ‘క్రికెట్‌ బ్యాట్‌’ను ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు?
3. ప్రపంచంలో కాగితపు కరెన్సీ నోట్లను విడుదల చేసిన మొట్టమొదటి దేశం ఏది?
4. ‘ఇస్రో’ సంస్థ అభివృద్ధి చేసిన మొట్టమొదటి ‘హ్యూమనాయిడ్‌ రోబో’ పేరు ఏంటి?
5. ‘ఆంధ్రా ప్యారిస్‌’ అని ఏ నగరానికి పేరు?
6. ప్రపంచంలోకెల్లా అతిచిన్న పక్షి పేరేంటి?


కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


దారేది?

పాపం.. బుజ్జిమేక తప్పిపోయిందట. తన తల్లి దగ్గరకు వెళ్లేందుకు దారి చూపి సాయం చేయరూ!


గడిలో గప్‌చుప్‌..

ఇక్కడ గడుల్లో ఉన్న అక్షరాల్లో పువ్వు పేరు దాగుంది. అక్షరాలను సరైన క్రమంలో రాసి అదేంటో కనిపెట్టండి.


ప్రశ్నలోనే జవాబు

ఇక్కడున్న ప్రశ్నల్లోనే జవాబులు దాగున్నాయి. కాస్త ఆలోచిస్తే చెప్పేయగలరు. ప్రయత్నించండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు

బొమ్మల్లో ఏముందో!: 1.ఆవకాయ 2.సమోసా 3.నటరాజు 4.మోకాలు 5.పలక (పండు పేరు: పనసకాయ)  

తేడాలు కనుక్కోండి: 1.పెంగ్విన్‌ రెక్క 2.టోపీ 3.స్కార్ఫ్‌ 4.చెట్టు 5.కర్ర 6.చేప

క్విజ్‌.. క్విజ్‌..: 1.హరియాణా 2.హైదరాబాద్‌ 3.చైనా 4.వ్యోమమిత్ర 5.తెనాలి 6.హమ్మింగ్‌ బర్డ్‌

ప్రశ్నలోనే జవాబు: 1.దారి 2.పయనం 3.పడమర 4.పూజ 5.గోడ

మొదలు.. చివర.. ఒకటే!: 1.ANACONDA 2.BATHTUB 3.CLINIC 4.DAD 5.EARTHQUAKE 6.FOODSTUFF 7.GANG 8.HEALTH

గడిలో గప్‌చుప్‌..: SUNFLOWER


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని