పట్టికలో పదాలు

ఇక్కడున్న పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం

Published : 04 Jan 2022 00:22 IST

ఇక్కడున్న పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం

సంబరం, అంబరం, ఆడంబరం, రంగులలోకం, ప్రపంచం, చంపకమాల, చంద్రబింబం, ప్రతిబింబం, అనుబంధం, ఆప్యాయత, అనురాగం, అనుమానం, కళాకారుడు, కళాకారిణి, సంగీతం, సంపద


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


రాయగలరా!

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడులను సరైన అక్షరాలతో పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.


క్విజ్‌.. క్విజ్‌...!


నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.ధ్యాన్‌చంద్‌ 2.నీలి తిమింగలం 3.దిల్లీ 4.శ్రీకృష్ణ దేవరాయలు 5.ముంబై

రాయగలరా!: 1.దృష్టి 2.సృష్టి 3.పుష్టి 4.ముష్టి 5.దూరదృష్టి 6.కోపిష్టి

కవలలేవి?: 2,3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని