అక్షరాలచెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 18 May 2022 00:37 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


చిత్రం భళారే!

నేస్తాలూ...! ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జత చేయడమే.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


సాధించగలరా?

ఇచ్చిన ఆధారాలతో ప్రశ్నార్థకం స్థానంలో ఏం వస్తుందో కనుక్కోండి చూద్దాం.


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయగలరా?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం.

1. B2C3 F6E5 A1D4 G3H8 I9G7  2. 459 235 156 819 628 518 347 819


రంగుల్లో రహస్యం!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. కానీ, అవి అర్థవంతంగా లేవు. రంగుల్లో ఉన్న అక్షరాల స్థానంలో అదే అర్థం వచ్చే మరో పదాన్ని రాస్తే.. సరైనవి ప్రత్యక్షమవుతాయి.


నేను గీసిన చిత్రం





జవాబులు

అక్షరాల చెట్టు: cricket stadium

రంగుల్లో రహస్యం: 1.కోపాలు 2.రంగులరాట్నం 3.అరచేయి 4.గ్రామసింహం 5.గాలివాన 6.అకారణం 7.అక్కుపక్షి 8.మీనమేషాలు

బొమ్మల్లో ఏముందో?: 1.మిరపకాయ 2.పనసకాయ 3.సపోటాకాయ 4.కాకరకాయ 5.పొట్లకాయ

చిత్రం భళారే: 1-ఇ, 2-బి, 3-ఎ, 4-సి, 5- డి, 6-ఎఫ్‌

అది ఏది : a

ఆ ఒక్కటి ఏది : 1.G3H8 (మిగతా వాటిలో అక్షరాల పక్కనున్న అంకె, వర్ణమాలలో దాని స్థానాన్ని తెలుపుతుంది) 2. 518 (మిగతా వాటిలో మొదటి రెండు అంకెలను కూడితే, మూడోది వస్తుంది)

సాధించగలరా : 2+1+3+6=12 (ప్రశ్నార్థకం ఉన్న వృత్తం నుంచి బాణం గుర్తులు వెళ్లే గడుల్లో ఉన్న సంఖ్యల్లోని అంకెలను కూడితే వచ్చే మొత్తమే సమాధానం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని