అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 03 Jun 2022 01:06 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీ గడులూ ఉన్నాయి. మొదటి రెండు గడుల్లో నప్పే పదమే, తరవాతి గడుల్లోనూ సరిపోతుంది. అవేంటో ఆలోచించగలరా?


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఒకసారి ప్రయత్నించండి.


అంత్యాక్షరి!

నేస్తాలూ! ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతో తర్వాతది ప్రారంభం అవుతుంది. గబగబా రాసేయండి చూద్దాం..


నేను గీసిన చిత్రం


జవాబులు

అది ఏది : 2

అక్కడా.. ఇక్కడా : 1.అన్న 2.కల 3.తెర 4.నగ 5.రోడ్డు 6.ఐస్‌

అక్షరాల రైలు : EDUCATION

అంత్యాక్షరి : 1.బొద్దింక 2.కలువ 3.వనము 4.మునగ 5.గడప


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని