Published : 13 Aug 2022 00:28 IST

కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


వాక్యాల్లో వస్తువుల పేర్లు

కింది వాక్యాల్లో కొన్ని వస్తువుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి, అవేంటో గుర్తించగలరా?
1. రామూ.. గంటన్నరలోనే నేను పట్టణం వెళ్లి, పని ముగించుకొచ్చా.
2. నా పేరు సమత. రాజు గారి ఆస్థాన విద్వాంసురాలిగా ఈమధ్యే చేరా.

3. హరివిల్లు ఎంత బాగుందో కదా.. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది.
4. వరదల వల్ల బొమ్మకల్‌ ఊరి శివారులోని పొలాలన్నీ మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు.  

5. నెలకు అంత కిరాయి అంటే మావల్ల కాదు అంకుల్‌. కాస్త తగ్గించండి.
6. చెక్కడంలో మా వడ్రంగి మావయ్యను మించిన వారు లేరు తెలుసా!


జవాబులు:

అక్షరాల చెట్టు : DETERMINATION

కవలలేవి? : 2, 3

రాయగలరా.. : పప్పుచారు, మొక్కజొన్న గారెలు, జీడిపప్పు ఉప్మా, వెజిటబుల్‌ బిర్యాని, పచ్చిపులుసు, సర్వపిండి, చక్కెర పొంగలి, వంకాయ కుర్మా, పెరుగు పచ్చడి, పనీర్‌ మంచూరియా, రవ్వ కేసరి, ముంత మసాల, అటుకుల తాలింపు, పల్లీల పొడి

పదమేంటి? : 1. SOCCER  2. CHALLENGE 

వాక్యాల్లో వస్తువుల పేర్లు : 1.గంట 2.తరాజు 3.విల్లు 4.బొమ్మ 5.రాయి 6.చెక్కTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని