అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 23 Sep 2022 01:24 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఓ జీవి పేరు వస్తుంది. అదేంటో మీరు కనుక్కోండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1.  జెల్లీఫిష్‌కు మెదడు ఉంటుంది.

2. ఇటీవల మనదేశానికి సోమాలియా నుంచి చీతాలు వచ్చాయి.

3. గబ్బిలం పక్షి కాదు. ఒక క్షీరదం.

4. వానపాముకు కోరలు ఉంటాయి.

5. ఆక్టోపస్‌ గాల్లో ఎగరగలదు.

6. భూమి మొదట్లో నక్షత్రంగా ఉండేది. రానురాను గ్రహంగా మారింది.

7. థార్‌ ఎడారి ఆసియా ఖండంలో ఉంది.

8. పాండాలు ఎలుగుబంటి జాతికి చెందిన జీవులు.


చెప్పగలరా?

1.  నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4, 5 అక్షరాలు కలిస్తే ‘రెక్క’ అనీ..  1, 3, 4, 5 అక్షరాలు కలిస్తే ‘పాడు’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో తెలిసిందా?

2. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 6, 3 అక్షరాలు కలిస్తే ‘హానికరం’ అనీ.. 5, 2, 6 అక్షరాలు కలిస్తే ‘చెవి’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవర్ని?


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


జవాబులు

 అది ఏది: 3

పట్టికల్లో పదం: చిరుతపులి

అక్షరాల చెట్టు:  embarrassment

అవునా.. కాదా..?: 1.కాదు 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు 6.కాదు 7.అవును 8.అవును

బొమ్మల్లో ఏముందో?: 1.ఎలుగుబంటి 2.గున్నఏనుగు 3.నులకమంచం 4.మందారపువ్వు 5.తెరచాప

చెప్పగలరా? : 1. SWING 2. HAMMER 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని