అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
బొమ్మల్లో ఏముందో.!
బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
రాయగలరా?
ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిలో సరైన జతలను కనిపెట్టండి చూద్దాం.
చెప్పుకోండి చూద్దాం
ఇక్కడ ఉన్న ప్రశ్నలకు బాగా ఆలోచించి, సరైన జవాబులు చెప్పండి చూద్దాం.
1. దీపావళికి పేల్చేది?
2. కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చేది?
3. మన ప్రాణానికి ఆధారమైంది?
4. చిన్నారులు ఆడుకునేది?
5. పొట్టలో తీపి ఉండే పిండి వంటకం?
6. బడిలో టీచర్లు ఇచ్చేది?
7. ఎక్కువ మాట్లాడేవారిని ఇలాగంటారు.
8. తప్పు చేస్తే ఇది లేదంటారు.
9. చేతులకు ముళ్లు, పొట్టలో పళ్లు దాచుకున్నదేది?
10. తల కింద ఉండేది?
నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘తాటి’లో ఉంటాను కానీ ‘సాటి’లో లేను. ‘రాజు’లో ఉంటాను కానీ ‘గాజు’లో లేను. ‘జున్ను’లో ఉంటాను కానీ ‘దన్ను’లో లేను. ‘మువ్వ’లో ఉంటాను కానీ ‘ముత్యం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘ప్రథమ’లో ఉంటాను కానీ ‘అథమ’లో లేను. ‘యాత్ర’లో ఉంటాను కానీ ‘పుత్ర’లో లేను. ‘బాణం’లో ఉంటాను కానీ ‘బాకీ’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
జవాబులు:
రాయగలరా?: 1.కొంగజపం 2.తీరప్రాంతం 3.వానజల్లు 3.మామిడిటెంక 4.యువతరం 5.పరివారం 6.వరిపొలం 7.కాంతిపుంజం 8.రామచిలుక 9.పట్టుచీర 10.సంపెంగ నూనె 11.నిమ్మకాయ 12.పాదయాత్ర 13.బాటసారి 14.పెరుగుపచ్చడి 15.చిరుతపులి
బొమ్మల్లో ఏముందో.!: 1.హరివిల్లు 2.విమానం 3.సన్మానం 4.సమోసా 5.నీళ్లసీసా 6.సీతాకోకచిలుక 7.చిరుతపులి చెప్పుకోండి చూద్దాం: 1.టపాకాయ 2.లెంపకాయ 3.గుండెకాయ 4.గిలక్కాయ 5.కజ్జికాయ 6.మొట్టికాయ 7.వాగుడుకాయ 8.తలకాయ 9.ఎండ్రకాయ 10.మెడకాయ అది ఏది?: 3 నేనెవర్ని? : 1.తారాజువ్వ 2.ప్రయాణం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు