అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 12 Mar 2023 02:24 IST

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘వల’లో ఉంటాను కానీ ‘అల’లో లేను. ‘డప్పు’లో ఉంటాను కానీ ‘అప్పు’లో లేను. ‘దెయ్యం’లో ఉంటాను కానీ ‘బియ్యం’లో లేను. ‘జబ్బ’లో ఉంటాను కానీ ‘జబ్బు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘ఆలు’లో ఉంటాను కానీ ‘రోలు’లో లేను. ‘హాస్యం’లో ఉంటాను కానీ ‘జోస్యం’లో లేను. ‘వరం’లో ఉంటాను కానీ ‘వనం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయగలరా?


అక్కడా..    ఇక్కడా..

దిగువన కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో సరిపోయే పదమే, తర్వాతి వాటిల్లోనూ నప్పుతుంది. అవేంటో కనిపెట్టండి చూద్దాం.


జవాబులు

అక్షరాల రైలు : CONFIDENT

బొమ్మల్లో ఏముందో? : 1.కనుబొమలు 2.బొమ్మలకొలువు 3.కొత్తిమీర 4.రవ్వలడ్డులు 5.లవణం

ఏది భిన్నం? : 3

నేనెవర్ని? : 1.వడదెబ్బ 2.ఆహారం

అక్కడా.. ఇక్కడా.. : 1.కల 2.స్వయం 3.కీలు 4.శ్రమ 5.రంగం 6.వేణు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు