కవలలేవి?

Updated : 19 May 2023 00:04 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. అయిదు అక్షరాల పదాన్ని నేను. ‘నడక’లో ఉంటాను కానీ ‘పుడక’లో లేను. ‘చిల్లర’లో ఉంటాను కానీ ‘చివర’లో లేను. ‘బంతి’లో ఉంటాను కానీ ‘చామంతి’లో లేను. ‘గాత్రం’లో ఉంటాను కానీ ‘ఆత్రం’లో లేను. ‘కారం’లో ఉంటాను కానీ ‘కాయం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను ఆరు అక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను కానీ ‘వల’లో లేను. ‘రవి’లో ఉంటాను కానీ ‘కవి’లో లేను. ‘మట్టి’లో ఉంటాను కానీ ‘గట్టి’లో లేను. ‘గురి’లో ఉంటాను కానీ ‘గులాబి’లో లేను. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘మేలు’లో ఉంటాను కానీ ‘మేకు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?






జవాబులు: 

 అంతమే ఆరంభం!: 1.కల్పన, నడక 2.నటన, నరకం 3.ఘటన, నరుడు 4.చులకన, నవ్వులు 5.పర్యటన, నలుపు 6.వాన, నక్క

కవలలేవి?: 1, 4

చిత్రాల్లో ఏముందో!: (1.వందనం 2.మరక 3.బూడిద 4.చలివేంద్రం 5.కందకం 6.గాయం) కంచరగాడిద

అక్షరాల చెట్టు : CLASSIFICATION

నేనెవర్ని? : 1.నల్లబంగారం 2.అరమరికలు

తప్పులే తప్పులు : 1.కుప్పిగంతులు 2.పాదరక్షలు 3.అమృతం 4.దండయాత్ర 5.శ్రమదానం 6.చతురస్రం 7.కిరీటం 8.ఆరాధన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని