అది ఏది?

Published : 28 May 2023 00:06 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. అయిదక్షరాల పదాన్ని నేను. ‘ఆరాటం’లో ఉంటాను కానీ ‘పోరాటం’లో లేను. ‘కోట’లో ఉంటాను కానీ ‘కోతి’లో లేను. ‘విరుపు’లో ఉంటాను కానీ ‘అరుపు’లో లేను. ‘అతడు’లో ఉంటాను కానీ ‘అతను’లో లేను. ‘పుత్తడి’లో ఉంటాను కానీ ‘ఇత్తడి’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘ఊడ’లో ఉంటాను కానీ ‘జాడ’లో లేను. ‘మాయ’లో ఉంటాను కానీ ‘మామ’లో లేను. ‘గోల’లో ఉంటాను కానీ ‘గోడ’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు:

రాయగలరా?: 1.బొమ్మల కొలువు 2.తలరాత 3.బల్లకట్టు 4.బుట్టబొమ్మ 5.బీరకాయ 6.పట్టుపురుగు 7.పంచప్రాణాలు 8.కలవరం 9.జ్ఞాపకశక్తి 10.జ్ఞాననేత్రం 11.కన్నతల్లి 12.సరిసమానం 13.జన్మస్థలం 14.కర్మఫలం 15.విజయవాడ 

అది ఏది? : 2

బొమ్మల్లో ఏముందో!: 1.గాలిపటం 2.కాలిబాట 3.టపాసులు 4.పాలకోవా 5.కోడిపుంజు 6.గాజుగ్లాసు

అక్షరాల చెట్టు : PHOTOSYNTHESIS 

నేనెవర్ని? : 1.ఆటవిడుపు 2.ఊయల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని