అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతం అవుతుంది. ఓసారి ప్రయత్నించండి.
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతం అవుతుంది. ఓసారి ప్రయత్నించండి.
నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘పంకా’లో ఉంటాను కానీ ‘ఢంకా’లో లేను. ‘గుడి’లో ఉంటాను కానీ ‘గురి’లో లేను. ‘తుది’లో ఉంటాను కానీ ‘మది’లో లేను. ‘దౌడు’లో ఉంటాను కానీ ‘దౌత్యం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘అర’లో ఉంటాను కానీ ‘మర’లో లేను. ‘భయం’లో ఉంటాను కానీ ‘ద్వయం’లో లేను. ‘యమున’లో ఉంటాను కానీ ‘జమున’లో లేను. ‘హలం’లో ఉంటాను కానీ ‘బలం’లో లేను. ‘సమస్తం’లో ఉంటాను కానీ ‘సమస్య’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
జవాబులు
పదవలయం: 1.గానుగ 2.గాబరా 3.గాయని 4.గాలించు 5.గారాబం 6.గాడిద 7.గాజులు 8.గాయాలు
ఏది భిన్నం?: 2
అక్షరాల చెట్టు: WALKING STICKS
నేనెవర్ని?: 1.పండితుడు 2.అభయహస్తం
రాయగలరా?: అల్పసంతోషి, చిరుజీవి, గమ్యస్థానం, కీలుగుర్రం, కప్పగంతులు, గోడకుర్చీ, తేనెపట్టు, టేకుచెట్టు, కొబ్బరికాయ, చిరుతపులి, సింహం పంజా, ఎండుకారం, శనగపిండి, గోధుమరొట్టె, బుట్టబొమ్మ, పిండివంటలు, చెరకురసం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం