పండ్ల బుట్టలు!

ఈ మధ్యకాలంలో జీరోవేస్ట్‌ విధానంపై ప్రజలకి అవగాహన పెరుగుతోంది. మన జీవనశైలిలో వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ఉద్దేశం. జ్యూస్‌లు, సలాడ్లకోసం ప్రత్యేకించి ప్లాస్టిక్‌ గిన్నెలు వాడకుండా.. పండ్లనే ఫ్రూట్‌బౌల్స్‌గా మార్చేసి వ్యర్థాలను తగ్గిస్తున్నారు.

Published : 21 May 2023 00:21 IST

మధ్యకాలంలో జీరోవేస్ట్‌ విధానంపై ప్రజలకి అవగాహన పెరుగుతోంది. మన జీవనశైలిలో వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ఉద్దేశం. జ్యూస్‌లు, సలాడ్లకోసం ప్రత్యేకించి ప్లాస్టిక్‌ గిన్నెలు వాడకుండా.. పండ్లనే ఫ్రూట్‌బౌల్స్‌గా మార్చేసి వ్యర్థాలను తగ్గిస్తున్నారు. ఈ పద్ధతి నగరాల్లో ఊపందుకుంటోంది. భూమిలో త్వరగా కలిసిపోయి, నేలను సారవంతం చేసే కొబ్బరి చిప్పలు, బొప్పాయి, అనాస పండ్లని ఎలా పండ్లబుట్టలుగా, గిన్నెలుగా ఎలా మార్చేసారో చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని