పండ్ల బుట్టలు!

అరటి, జామలాంటి పండ్లని ఫ్రిజ్‌లో ఉంచలేం. ఏ బుట్టల్లోనో ఉంచితే చిన్నచిన్న చీకి దోమలు చేరి ఇబ్బంది పెడతాయి

Published : 04 Jun 2023 00:47 IST

అరటి, జామలాంటి పండ్లని ఫ్రిజ్‌లో ఉంచలేం. ఏ బుట్టల్లోనో ఉంచితే చిన్నచిన్న చీకి దోమలు చేరి ఇబ్బంది పెడతాయి. అలాగని గాలి తగలకుండా దాచిపెడితే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫ్రూట్‌ఫ్లైస్‌ లాంటి ఈగలని నివారించేందుకు పండ్ల ఆకారంలో ఉండి సన్నని జాలీలతో ఉన్న బుట్టలు దొరుకుతున్నాయి. వీటిని వాడి చూడండి. పండ్లు పాడవ్వవు. ఈగలు వాలే సమస్య ఉండదు. చూడ్డానికీ అందంగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని