ఉజ్జయినిపుర మహాకాళేశ్వర్
పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్టమైనదిగా వెలుగొందుతోంది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం. ఆ ఉమామహేశ్వరుడిని దర్శించినంత మాత్రనే మనకు ఎలాంటి అకాల మృత్యుబాధలు
పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్టమైనదిగా వెలుగొందుతోంది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం. ఆ ఉమామహేశ్వరుడిని దర్శించినంత మాత్రనే మనకు ఎలాంటి అకాల మృత్యుబాధలు వుండవని పురాణాలు పేర్కొంటున్నాయి. మంత్రశక్తితో స్వయంభువుగా వెలిసిన మహాకాళేశ్వరుని దర్శనం మనకు ఎప్పుడూ సకల శుభాలను కలుగచేస్తుంది. శిప్రా నదీతీరంలో, రుద్రసాగర్ సరస్సు సమీపంలోని శ్రీమహాకాళేశ్వరుడు వేల సంవత్సరాలుగా భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు.
స్థలపురాణం
మూడు అంతస్థుల్లో శివలింగాలు
భస్మ హారతి

ఇలా చేరుకోవచ్చు..
> మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి కూడా చేరుకునే సౌకర్యముంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు
-
YV Subbareddy: ఏ హోదాలో వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం?
-
విలాస హోటల్‌గా చర్చిల్ పాత యుద్ధ కార్యాలయం
-
Khairatabad Ganesh: కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
-
Pulivendula: కురుస్తున్న బస్టాండ్‌కు ఉత్తమ పర్యాటక అవార్డు!