సమ్‌థింగ్‌..సమ్‌థింగ్‌

‘బాధపడితే నిన్ను చూడలేను’ అన్న నీ మాటలే నన్నెప్పుడూ సంతోషంగా ఉంచుతున్నాయ్‌!

Published : 01 Oct 2022 00:47 IST

‘బాధపడితే నిన్ను చూడలేను’
అన్న నీ మాటలే
నన్నెప్పుడూ సంతోషంగా ఉంచుతున్నాయ్‌!

మనిద్దరికీ ఒక్కటే తేడా...
నేను ప్రేమను పంచాను
నువ్వు తుంచావు!

ఎందరు ఉన్నా...
ఎవరికీ చెప్పుకోలేనివి
పంచుకునేది మాత్రం నీతోనే!
అందరూ ఉన్నా.. ఆత్మీయత లేదు
నువ్వు దూరమైనా...
జ్ఞాపకాలు పదిలం!

- ఎం.శారద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని