నాకే ఎందుకిలా?

ఒక్క మార్కుతో ఫస్ట్‌క్లాస్‌ మిస్‌ అవుతుంటాను.

Published : 25 Mar 2023 00:08 IST

* ఒక్క మార్కుతో ఫస్ట్‌క్లాస్‌ మిస్‌ అవుతుంటాను.

* సెల్‌ఫోన్‌, గ్యాడ్జెట్ల ఆఫర్లు అయిపోయాకే, నాకు ఆ విషయం తెలుస్తుంది.

* గాళ్‌ఫ్రెండ్‌తో వీడియోకాల్‌ మాట్లాడుతున్నప్పుడే సడెన్‌గా ఎవరో వస్తుంటారు.

* క్రెడిట్‌కార్డు బిల్లు కట్టే గడువు దాటాకే ఆ సంగతి గుర్తొస్తుంది.

* డబ్బుల కొరత ఉన్నప్పుడే స్నేహితులకు పార్టీ ఇవ్వాల్సి వస్తుంది.

* నచ్చిన అమ్మాయికి.. ప్రపోజ్‌ చేద్దామని అనుకునేలోపే వేరొకడు ఐలవ్యూ చెప్పేస్తాడు.

ఎస్‌.ప్రకాశ్‌, సిద్దిపేట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని