కనుల విందు.. సీతాకోకల దండు

వైయస్‌ఆర్‌ జిల్లా సిద్దవటం మండలంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన సీతాకోక చిలుకల గుంపు ఇది. ఆకుపచ్చ వర్ణంలో నేలపై పచ్చదనాన్ని పరిచినట్లు ఆకట్టుకున్నాయి. కాటోప్సిలియా పోమోనాగా

Published : 04 Jul 2022 04:58 IST

వైయస్‌ఆర్‌ జిల్లా సిద్దవటం మండలంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన సీతాకోక చిలుకల గుంపు ఇది. ఆకుపచ్చ వర్ణంలో నేలపై పచ్చదనాన్ని పరిచినట్లు ఆకట్టుకున్నాయి. కాటోప్సిలియా పోమోనాగా వ్యవహరించే ఈ జాతి సీతాకోక చిలుకలు ఆసియాతోపాటు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర అధ్యాపకుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

- ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని