Glanza: సరికొత్త గ్లాంజా బుకింగ్స్ ప్రారంభం.. ఎంత చెల్లించాలంటే?
టయోటా కిర్లోస్కర్ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాకు ముందస్తు బుకింగ్‌లు బుధవారం నుంచి ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది....
దిల్లీ: టయోటా కిర్లోస్కర్ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ముందస్తు బుకింగ్‌లు బుధవారం నుంచి ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. రూ.11,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్ లేదా దగ్గర్లోని కంపెనీ డీలర్‌షిప్‌లో ఈ కారును బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గల ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 2019లో తొలిసారి ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటి వరకు 66,000 గ్లాంజా యూనిట్లను విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్‌లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్‌పై బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM