logo

కూటమి బలం చాటుదాం

Updated : 05 May 2024 03:42 IST

గజమాలలో రాజసం

ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం ఎలమంచిలి పట్టణం, రావికమతం మండలం కొత్తకోటల్లో తెదేపా కూటమి తరఫున ప్రచారం చేశారు. సభలకు జనం పోటెత్తారు.

 

ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపును పరిచయం చేస్తున్న బాలయ్య -న్యూస్‌టుడే బృందం


కమలం గుర్తును చూపుతున్న నేతలు

యువతుల నృత్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని